Ticker

6/recent/ticker-posts

Tappetloy talaloy - Action songs - (తప్పట్లోయ్ తాలాలోయ్ - అభినయ గేయాలు )

Tappetloy talaloy - Action songs - (తప్పట్లోయ్ తాళాలోయ్  - అభినయ గేయాలు )


తప్పెట్లోయ్  తాళాలోయ్

తప్పెట్లోయ్ తాళాలోయ్  
దేవుడి గుళ్ళో బాజాలోయ్ 
పప్పూ బెల్లం దేవుడికోయ్ 
పాలు ఉగ్గూ పాపాయికోయ్ 

తప్పెట్లోయ్ తాళాలోయ్  - దేవుడి గుళ్ళో బాజాలోయ్ 
పప్పూ బెల్లం దేవుడికోయ్ - పాలు ఉగ్గూ పాపాయికోయ్


Post a Comment

0 Comments