Ticker

6/recent/ticker-posts

Chandamama nadira - Action song (చందమామ నాదిరా - అభినయ గేయాలు )

Chandamama nadira - Action song (చందమామ నాదిరా -అబినయ  గేయాలు  )

చందమామ నాదిరా


చందమామ నాదిరా
అందమెల్ల నాదిరా
జాబిల్లి నాదిరా
జామ పండు నాదిరా
పాఠశాల నాదిరా
పంతులే మావాడురా 


చందమామ నాదిరా - అందమెల్ల నాదిరా
జాబిల్లి నాదిరా  -  జామ పండు నాదిరా
పాఠశాల నాదిరా  - పంతులే మావాడురా 




Post a Comment

0 Comments