Ticker

6/recent/ticker-posts

Pumpkin - Action song ( గుమ్మాడమ్మా గుమ్మాడి అభినయ గేయం )

Pumpkin - Action song ( గుమ్మాడమ్మా  గుమ్మాడి   అభినయ గేయం )


గుమ్మాడమ్మా  గుమ్మాడి


గుమ్మాడమ్మా గుమ్మాడి

తీగ పాకింది గుమ్మాడి

పంది రెక్కింది గుమ్మాడి

 మొగ్గా తొడిగింది  గుమ్మాడి 

పువ్వూ పూసింది గుమ్మాడి

 కాయ కాసింది గుమ్మాడి

 పండు పండింది గుమ్మాడి

 పంచి పెట్టింది గుమ్మాడి 




Post a Comment

0 Comments