Addition(సంకలనం)
నీ దగ్గర 2 చాకోలెట్స్ ఉన్నాయి . నీ స్నేహితుని దగ్గర 3 చాకోలెట్స్ ఉన్నాయి . అయినా మీ ఇద్దరి దగ్గర ఉన్న మొత్తం చాకోలెట్స్ ఎన్ని?
నీ దగ్గర ఉన్న చాకోలెట్స్ = 2 ⧬⧬
నీ స్నేహితుని దగ్గర ఉన్న చాకోలెట్స్ = 3 ⧬⧬⧬
మొత్తం చాకోలెట్స్ = 5⧬⧬⧬⧬⧬
0 Comments