Ticker

6/recent/ticker-posts

ఒప్పుల కుప్పా ఒయ్యారి భామా అభినయ గేయం (OPPULA KUPPA OYYARI BHAMA ABHINAYA GEYAM)

ఒప్పుల కుప్పా ఒయ్యారి భామా
మినపా పప్పు మెంతి పిండి
తాటి బెల్లం తవ్వెడు నెయ్యి
గుప్పుడు తింటే కులుకులాడి
నడుమూ గట్టే నామాటే చిట్టి
దూదూ పుల్ల దురాయ్ పుల్ల
చుడాకుండా జాడీ  తీయ్
ఉదా కుండా పుల్లా తీయ్
దాగుడు మూతా దండాకొర్
పిల్లీ వచ్చె ఎలుకా భద్రం
ఎక్కడి దొంగలక్కడే గప్ చిప్

Post a Comment

0 Comments