Ticker

6/recent/ticker-posts

చెమ్మ చెక్క అభినయ గేయం (CHEMMA CHEKKA ABHINAYA GEYAM)

అభినయ గేయాలు 

చెమ్మ చెక్క 

 చెమ్మ చెక్క ,చేరెడేసి మొగ్గ

 అట్లుపొయ్యంగ ,ఆరగించంగ 

 ముత్యాల చెమ్మచెక్క ముగ్గులెయ్యంగ

 రత్నాల చెమ్మచెక్క రంగులెయ్యంగ 

 పగడాల చెమ్మచెక్క పందిరెయ్యంగ

 పందిట్లో మా బావ పెండ్లి చెయ్యంగ

 సుబ్బారాయుడి పెండ్లి చూచి వద్దాం రండి 

 మా వాళ్ళింటో పెండ్లి మళ్ళి వద్దాం రండి

 దొరగారింట్లో పెండ్లి దోచుకు వద్దాం రండి !

Post a Comment

0 Comments