Ticker

6/recent/ticker-posts

Kalla gajja kankalamma - Action song (కాళ్ళ గజ్జ కంకాల)మ్మ - అభినయ గేయం )

Kalla gajja kankalamma -  Action song (కాళ్ళ గజ్జ కంకాలమ్మ - అభినయ గేయం )

కాళ్ళ గజ్జ కంకాలమ్మ

                                                -------------------------------

కాళ్ళ గజ్జ కంకాలమ్మ 
వేగు చుక్కా వెలగా మొగ్గ 
మొగ్గా కాదు మోదుగ నీడ 
నీడా కాదు నిమ్మల బావి 
బావి కాదు బచ్చలి కూర 
కూరా కాదు గుమ్మడి కాయ 
కాయా కాదు పాపాయి కాలు 
కాలూ తీసి కడగా బెట్టు 

Post a Comment

0 Comments