Ticker

6/recent/ticker-posts

Cheta venna mudda - Action sings (చేత వెన్న ముద్ద - అభినయ గేయం))

Cheta venna mudda - Action sings (చేత వెన్న ముద్ద - అభినయ గేయం)

చేత వెన్న ముద్ద



చేత వెన్న ముద్ద - చెంగల్వ పూదండ
బంగారు మొలతాడు - పట్టుదట్టి
సండే తాయెతులను - సరి మువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణా - నిన్ను చేరి కొలుతు 

బంగారు మొలతాడు - పట్టుదట్టి
సండే తాయెతులను - సరి మువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణా - నిన్ను చేరి కొలుతు
చేత వెన్న ముద్ద - చెంగల్వ పూదండ




Post a Comment

0 Comments