Ticker

6/recent/ticker-posts

Greedy cat - Action songs (బడాయి పిల్లి )

Greedy cat - Action songs (బడాయి పిల్లి )

బడాయి పిల్లి


బడాయి పిల్లి లడాయి కెళ్ళి

 ఎలుకను చంపి ఏనుగే అంది 

పులినే తానని పొంగిన పిల్లి

 కుక్కను చూసి ఒకటే పరుగు 

బడాయి పిల్లి లడాయి కెళ్ళి 

ఎలుకను చంపి ఏనుగే అంది

 పులినే తానని పొంగిన పిల్లి 

కుక్కను చూసి ఒకటే పరుగు 








Post a Comment

0 Comments