Ticker

6/recent/ticker-posts

Chandamama raave - Action song (చందమామ రావే - అభినయ గేయాలు )

Chandamama raave  - Action song (చందమామ రావే -  అభినయ గేయాలు )

చందమామ రావే - జాబిల్లి రావే 


చందమామ రావే  - జాబిల్లి రావే

 కొండెక్కి రావే - కోటి పూలు తేవే

 బండెక్కి రావే -  బంతి పూలు తేవే

పల్లకిలో రావే - పాలు పెరుగు తేవే

 తేరెక్కి రావే - తేనె పట్టు తేవే 

అన్నిటినీ తేవే - అమ్మాయి కియ్యవే 



చందమామ రావే  - జాబిల్లి రావే

 కొండెక్కి రావే - కోటి పూలు

 తేవే బండెక్కి రావే - బంతి పూలు తేవే

 పల్లకిలో రావే - పాలు పెరుగు తేవే 

తేరెక్కి రావే - తేనె పట్టు తేవే 

అన్నిటినీ తేవే - అమ్మాయి కియ్యవే 



Post a Comment

0 Comments