Ticker

6/recent/ticker-posts

Bava bava panneeru -Action song (బావ బావ పన్నీరు - అభినయ గేయం )

Bava bava panneeru -Action song (బావ బావ పన్నీరు - అభినయ గేయం )


బావ బావ పన్నీరు

బావ బావ పన్నీరు 
బావను పట్టుకు తన్నేరు 
వీధి వీధి తిప్పేరు 
వీసేడు గంధం పూసేరు 
మూలను మంచం వేసేరు 
ముంతెడు గంజి ఇచ్చేరు 


బావ బావ పన్నీరు - బావను పట్టుకు తన్నేరు 
వీధి వీధి తిప్పేరు - వీసేడు గంధం పూసేరు 
మూలను మంచం వేసేరు - ముంతెడు గంజి ఇచ్చేరు 



Post a Comment

0 Comments