Ticker

6/recent/ticker-posts

Telugu gunintamulu - gunintapadamulu(గుణింతములు - గుణింతపదములు )

" KA" gunintamu ("క" గుణింతము) 

క కా కి కీ కు కూ కృ కౄ కె కే కై కొ కో కౌ కం కః 

ల , కాయ , కిటికీ , కీలు , కుడి , కూజా , కృషి ,  కెరటం , కేకలు , కైకేయి , కొడవలి , కోడి , కౌరవులు , కంద .

" GA" gunintamu ("గ " గుణింతము) 


గ గా గి గీ గు గూ గె గే  గై గొ గో గౌ గం గః 
, గాయం , గిలక , గీ , గుడి , గూడు , గృహం ,గె , గేతు , గైహికం , గొడుగు , గో , గౌరి ,గంప .  

" CHA" gunintamu ("చ " గుణింతము) 

చ చా చి చీ చు చూ చృ చె చే చై చొ చో చౌ చం చః 
దరం , చాప , చిలుక , చీమ , చులకన , చూడు , చెద , చేప , చైను , చొక్కా , చోటు , చౌక , చందమామ .


" JA" gunintamu ("జ " గుణింతము) 

జ జా జి జీ జు జూ జృ జె జే జై జొ జో జౌ జం జః 
డ , జామ , జిగురు  , జీతం , గాజు , జూకా , జేజేలు , జైలు , జొన్న , జోరు , జౌళి ,  

" T A" gunintamu ("ట  " గుణింతము) 
ట  టా టి టీ టు టూ టె టే టై టొ టో టౌ   టం 
పటప , టాటా , టి , టీకా , కాటుక , టూకీగా , టేకు ,టైరు , టోపీ , టౌను .

" DA" gunintamu ("డ  " గుణింతము) 
డ డా డి డీ డు డూ డృ డె డే డై డొ డో డౌ డం 
బ , డాబా , బడి , డీలా , వాడు , డేగ , డైరీ , డోలు , డంభం.  


Post a Comment

0 Comments