చిట్టి చిట్టి మిరియాలు - చెట్టు కింద పోసి
చిట్టి చిట్టి మిరియాలు -
చెట్టు కింద పోసి
పుట్ట మన్ను తెచ్చి -
బొమ్మరిల్లు కట్టి
అల్ల వారింటికి - చల్లకు
పోతే
అల్లవారి కుక్క - బౌ బౌ
మన్నది
నా కాళ్ళ గజ్జలు - ఘల్లు
ఘల్లు మన్నవి
చంకలో పాప - కేర్ కేర్
మన్నది.
0 Comments