Ticker

6/recent/ticker-posts

SETAMMA VAAKITA SIRIMALLE CHETTU(సీతమ్మ వాకిట సిరి మల్లె చెట్టు)

సీతమ్మ వాకిట సిరి మల్లె చెట్టు
సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమొ విరగ బూసింది
చెట్టు కదలాకుండ కొమ్మ వంచండి
కొమ్మ విరగాకుండ పూలుగోయండి
అందులో పూలన్ని దండ గుచ్చండి
దండ తీసుకెళ్లి సీతకియ్యండి
దాచుకో సీతమ్మ రాముడంపేడు
దొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు
దాచుకో సీతమ్మ దాచుకోవమ్మ
దాచుకోకుంటేను దోచుకుంటారు.

Post a Comment

0 Comments