Ticker

6/recent/ticker-posts

Cow - Action songs ( ఆవు ఆవు ఏమిస్తావు - అభినయ గేయం )

Cow - Action songs ( ఆవు ఆవు  ఏమిస్తావు  - అభినయ గేయం )

ఆవు ఆవు ఏమిస్తావ్



ఆవు ఆవు ఏమిస్తావ్

 తీయని పాలు నేనిస్తా

పాలు పాలు ఏమిస్తావ్ 

మీగడ పెరుగు నేనిస్తా 

పెరుగు పెరుగు ఏమిస్తావ్

 మెత్తని వెన్న నేనిస్తా

 వెన్న వెన్న ఏమిస్తావ్ 

కమ్మని నెయ్యి నేనిస్తా

 నెయ్యి నెయ్యి ఏమిస్తావ్ 

చక్కని బుద్ధి నేనిస్తా ..


ఆవు ఆవు ఏమిస్తావ్ - తీయని పాలు నేనిస్తా

పాలు పాలు ఏమిస్తావ్ - మీగడ పెరుగు నేనిస్తా 

పెరుగు పెరుగు ఏమిస్తావ్ - మెత్తని వెన్న నేనిస్తా 

వెన్న వెన్న ఏమిస్తావ్- కమ్మని నెయ్యి నేనిస్తా

 నెయ్యి నెయ్యి ఏమిస్తావ్ - చక్కని బుద్ధి నేనిస్తా .




Post a Comment

0 Comments