Ticker

6/recent/ticker-posts

Kaki kaki gavvala kaki - Action songs (కాకి కాకి గవ్వల కాకి - అభినయ గేయాలు)

Kaki kaki gavvala  kaki - Action songs (కాకి కాకి గవ్వల కాకి - అభినయ గేయాలు)

 కాకి కాకి గవ్వల కాకి


కాకి కాకి గవ్వల కాకి

కాకి నాకు ఈకా ఇచ్చే

ఈకా తెచ్చి దిబ్బకు ఇస్తే

దిబ్బా నాకు ఎరువూ ఇచ్చే

ఎరువూ తెచ్చీ చేలో వేస్తే

చేనూ నాకూ గడ్డీ ఇచ్చే

గడ్డీ తెచ్చీ ఆవుకు ఇస్తే

ఆవూ నాకూ పాలూ ఇచ్చే

పాలూ తెచ్చీ పంతులు కిస్తే

పంతులు నాకు పాఠం చెప్పే

పాఠం లోనే జ్ఞానం ఉంది - జ్ఞానం తోనే లోకం ఉంది

Post a Comment

0 Comments