వేమన శతకం - భాగం 2 (Vemana satakam part 2 )
వేమన శతకం - 2 వ భాగం
పద్యం - 6
మృగమదంబు జూడ మీద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణములీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ .
భావం :-
ఓ వేమనా ! కస్తూరి పైకి నల్లగా ఉంటుంది .కానీ దాని పరిమళం అద్భుతంగా ఉంటుంది . అలాగే గురువుల యొక్క గుణములు కూడా అంత గొప్పగా ఉంటాయి .
పద్యం - 7
మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్ట విప్పిచూడ పురుగులుండు
పిరికివానిమదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమా
పద్యం - 7
మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్ట విప్పిచూడ పురుగులుండు
పిరికివానిమదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమా
భావం :-
0 Comments