Ticker

6/recent/ticker-posts

Current affairs 13.09.2020

 Date 13.09.2020

నేటి కబుర్లు..   

1.పర్యావరణ అనుకూల ఇంధన గని (కేజి) బేసిన్.

   పర్యావరణ అనుకూల ఇందనం మీథేన్.మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలు కృష్ణ-             గోదావరి  (కేజీ) బేసిన్ లో భారిగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 

   ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న శిలాజ ఇంధన నిక్షేపాలు కు ఇది           రెట్టింపు. 

2.ప్రపంచానికి కే అపర కుబేరుడు గా మారిన అమేజాన్ సీఈవో జెఫ్ బెజోస్.

 3. యు యస్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్.

   రెండోసారి యు యస్ ఓపెన్ టైటిల్ గెలిచిన 'ఒసాకా'

    రన్నరప్ గా నిలిచిన అజరెంకా.

4.భారత్ ప్రయోగించిన తొలి పికో శాటిలైట్:స్టడ్ శాడ్-1

Post a Comment

0 Comments