Ticker

6/recent/ticker-posts

నేటి పద్యం : అనగననగ రాగమతిశయిల్లుచు నుండు...

అనగననగ రాగ మతిశయిల్లుచునుండు 
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
 విశ్వదాభిరామ వినురవేమ!

భావం:- ఓ వేమనా ! పాడుతూ ఉంటే రాగాలాపన ఇంపుగా ఉంటుంది అలాగే రోజూ తింటూ ఉంటే చేదుగా ఉండే వేపాకు కూడా తియ్యగా అనిపిస్తుంది అదే విధంగా సాధన చేస్తూ ఉంటే అంటే ప్రయత్నం చేస్తూ ఉంటే ఏ పైన అయినా సరే సాధ్యమవుతుంది.



Post a Comment

0 Comments