Ticker

6/recent/ticker-posts

నేటి పద్యం - అల్పుడెపుడు పల్కు ( Neti padyam -alpudepudu palku .....)


అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమా!


brass bell



భావం:-. ఓ వేమనా! దుష్టుడు ఆర్భాటంగా మాట్లాడతా డు.మంచివాడు మెల్లగా మాట్లాడతాడు.కంచు ఖంగుమని మ్రోగుతుంది కానీ గొప్పదైన బంగారం అట్లా మ్రొగదు కదా!


Post a Comment

0 Comments