BHARATHA RATNA AWARDS AND PERSONS
భారత ప్రభుత్వం ప్రధానం చేసే అతున్నత పురస్కారం భారతరత్న . ఈ అవార్డు నుప్రధానం చేయడం 1954 వ సంవత్సరం నుండి ప్రారంభించారు . ఈ అవార్డు ను కళలు , ప్రజా సేవ , శాస్త్ర సాంకేతిక రంగాలలో విశేష కృషి చేసిన వారికి అందజేసేవారు . అయితే 2011 సంవత్సరం నుండి క్రీడా రంగం తో సహా ఏ రంగం వారైనా ఈ అవార్డు ను అందుకునే వీలు కల్పించారు .
భారత రత్న అవార్డు పొందిన వ్యక్తులు
1. సి . రాజా గోపాలాచారి 1954
2. సర్వేపల్లి రాధాకృష్ణన్ 1954
3. సి. వి . రామన్ 1954
4. జవహర్ లాల్ నెహ్రూ 1955
5. భగవాన్ దాస్ 1955
6. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1955
7. గోవింద్ వల్లబ్ పంత్ 1957
8. డి . కె. కార్వే 1958
9. బి .సి . రాయ్ 1961
10. పురుషోత్తమ దాస్ టాండన్ 1961
11.బాబు రాజేంద్ర ప్రసాద్ 1962
12. జాకీర్ హుస్సేన్ 1963
13. పి. వి. కానే 1963
14. లాల్ బహుదూర్ శాస్త్రి 1966
15. ఇందిరా గాంధీ 1971
16. వి. వి. గిరి 1975
17. కె. కామరాజ్ నాడార్ 1976
18. మదర్ థెరిసా 1980
19. ఆచార్య వినోభాభావే 1983
20. ఖాన్ అబ్ధుల్ గఫార్ ఖాన్ 1987
21. యం . జి. రామ చంద్రన్ 1988
22. బి. ఆర్. అంబేద్కర్ 1990
23. నెల్సన్ మండేలా 1990
24. రాజీవ్ గాంధి 1991
25. సర్ధార్ వల్లభాయ్ పటేల్ 1991
26. మొరార్జీ దేశాయ్ 1991
27 . జె. ఆర్. డి. టాటా 1992
28. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ 1992
29. సత్య జిత్ రే 1992
30. గుల్జారీ లాల్ నందా 1997
31. అరుణా అసఫ్ ఆలీ 1997
32. ఎ. పి. జె. అబ్దుల్ కలామ్ 1997
33. ఏం. ఎస్. సుబ్బలక్ష్మి 1998
34. సి. సుబ్రమణ్యం 1998
35. జయ ప్రకాష్ నారాయణ్ 1999
36. ఆమర్త్య సేన్ 1999
37. పండిట్ రవి శంకర్ 1999
38. గోపీ నాథ్ బార్దోలియా 1999
39. బిస్మిల్లా ఖాన్ 2001
40. లతా మంగేష్కర్ 2001
41. పండిట్ భీమ్ సేన్ జోషి 2008
42. చింతామణి నాగేశ రామ చంద్రరావ్ 2013
43. సచిన్ టెండూల్కర్ 2013
44.మదన్ మోహన్ మాలవ్య 2014
45. అటల్ బిహారీ వాజపేయి 2014
0 Comments