Ticker

6/recent/ticker-posts

విద్యార్థులు నేర్వవలసిన ప్రార్థనలు - గురు స్తుతి

       గురుర్బ్రహ్మ గురుర్విష్ణు 

గురుర్దేవో మహేశ్వరః 

గురుః సాక్షాత్ పరబ్రహ్మ 

తస్మై శ్రీ గురవే నమహః 


 తాత్పర్యము :   గురువు బ్రహ్మ ,విష్ణు , మహేశ్వరులతో సమానమైన వాడు. 

                              సాక్షాత్తు పరబ్రహ్మతో సమానమైన గురువుగారికి నేను 

                              నమస్కరిస్తున్నాను .

Post a Comment

1 Comments