నేటి పద్యం
అడిగినజీతంబియ్యని మిడిమేలపు దొరను గొలిచి
మిడుకుటకంటెన్
వడిగల యెద్దులగట్టుక
మడి దున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతి !
కఠిన పదాలు – అర్ధాలు
సుమతీ = మంచి బుద్దిగలవాడా , అడిగిన =
అదిగినప్పటికీ , జీతంబు
= జీతము , ఇయ్యని =
ఇవ్వనట్టి
మిడిమేలపు = గొప్పలు పోయెడి , దొరను = యజమానిని , కొలిచి = సేవించి ,
మిడుకుట కంటెన్ = బ్రతుకుట కంటే , వడి గల = చురుకుగానున్న , ఎద్దులన్ = ఎద్దులను ,
కట్టుక = నాగలికి కట్టి , మడిదున్నుక = పొలం
దున్నుకుని ,
మహిలో =భుమిపై , ప్రపంచం లొ .
0 Comments