నేటి
పద్యం
అప్పిచ్చువాడు వైద్యుడు
నెప్పుడు నెడతెగక పాఱునేఱును ద్విజుడున్
చొప్పడిన యూరనుండుము
చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ !
కఠిన పదాలు - అర్ధాలు :
అప్పిచ్చువాడు
= అవసరానికి ఋణం ఇచ్చుడు వాడు
ఎప్పుడున్
= ఎల్లపుడును ఎడతెగక పాఱు = ఎల్లప్పుడు ప్రవహించే
ద్విజుడున్
= బ్రహ్మణుడు చొప్పడిన = దొరికిన ఊరన్ = ఊరిలో
0 Comments