Ticker

6/recent/ticker-posts

నేటి పద్యం - ఆకొన్నకూడె యమృతము సుమతి శతకం sumati sataka padyam - aakonnakude yamrutamu . Telugu neeti padyalu

 

నేటి పద్యం

ఆకొన్నకుడె యమృతము                                                              

తాగొంకక యిచ్చువాడె దాత ధరిత్రిన్                                      

సోకోర్చువాడె మనుజుడు

తేకువగలవాడె వంశతిలకుడు సుమతీ !

అర్థాలు :

ఆకొన్న = ఆకలిగానున్నపుడు    కూడు = అన్నము        గొంగక = వెనుకాడక

ఇచ్చువాడె = దానము చెయువాడె      తేకువ = ధైర్యము       

వంశతిలకుడు = వంశమునకు పేరు తెచ్చువాడు

Click here to watch this video



Post a Comment

1 Comments