Ticker

6/recent/ticker-posts

Telugu grammar -vachanalu

                  వచనములు 

ఒక వాక్యములో కర్త యొక్క సంఖ్య తెలిపేది వచనము.ఇవి తెలుగు భాషలో రెండు రకములు.

1. ఏకవచనం: కర్త సంఖ్య ఒకటి ఐతే ఏక వచనము.

ఉదా: కృష్ణ పాట పాడుతున్నాడు.
రమ చదువుతున్నది.
2.బహువచనం:కర్త సంఖ్య ఒకటి కంటే ఎక్కువ ఉంటే బహువచనం అంటారు.
ఉదా: పిల్లలు ఆటలు ఆడుతున్నారు.
చిలుకలు ఎగురుతున్నాయి .


Post a Comment

0 Comments